Valentines Night OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘వాలంటైన్స్ నైట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Valentines Night OTT Released Date Out: ’30 వెడ్స్ 21′ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావ్.. హీరోగా నటించిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్’. దర్శకుడు అనిల్ గోపిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో సునీల్, లావణ్య, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది జనవరి 26న థియేటర్లలో రిలీజ్ అయిన వాలెంటైన్స్ నైట్ సినిమాకి మంచి టాక్ వచ్చినా.. థియేటర్లలో పెద్దగా ఆడలేదు. లవ్, డ్రగ్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
వాలెంటైన్స్ నైట్ చిత్రం ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. వేలంటైన్స్ డే 2024 తర్వాతి రోజు ఫిబ్రవరి 15న ఈ సినిమాని ఓటీటీ స్ట్రీమింగ్కు రాబోతుంది. ఈ విషయాన్ని ‘ఈటీవీ విన్’ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వాలెంటైన్స్ నైట్ చిత్రంను ఎంజాయ్ చేయొచ్చు.
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
Also Read: Hero Nandu: స్వయంగా వండి.. 800 మంది ఆకలి తీర్చిన హీరో నందు!
వాలెంటైన్స్ నైట్ సినిమా 2023 జనవరి 26న థియేటర్లలో రిలీజ్ అయింది. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా కావడంతో.. పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు. దాంతో చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు. పాజిటివ్ టాక్ వచ్చినా ప్రమోషన్లు సరిగా నిర్వహించకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. అయితే ఓటీటీలో మంచి వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాలెంటైన్స్ నైట్ చిత్రంతో లవ్ స్టోరీతో పాటు సందేశాన్ని కూడా మేకర్స్ ఇచ్చారు. యువత జీవితాలపై డ్రగ్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న అంశంను ఇందులో చూపించారు.
Discover the enchanting tale of metropolitan lives colliding on Valentine’s Night. Follow their colorful journeys as destiny weaves its magic. Premiering Thursday on ETV Win.@IamChaitanyarao
@inaya_sulatana@suneeltollywood@tweetravivarma@krishna_posani pic.twitter.com/I39bzAyqI8— ETV Win (@etvwin) February 13, 2024
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!