Vaibhav Suryavanshi Century: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో మెరిశాడు. ఈ 14 ఏళ్ల సూపర్ స్టార్ తన బ్యాటింగ్‌తో మరోసారి అందరినీ ఆకర్షించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో ఈ ప్రమాదకరమైన బ్యాట్స్‌మాన్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. గతంలో ఈ క్రికెటర్ 50 పరుగులు చేరుకోవడానికి 17 బంతులు తీసుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.
READ ALSO: CM Revanth Reddy : ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
నవంబర్ 14న ఇండియా A – UAE మధ్య జరిగిన మ్యాచ్‌లో భారతదేశం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే వైభవ్ తుఫాను మొదలైంది. మైదానంలోని ఏ మూలను వదిలిపెట్టకుండా సిక్సర్లు, ఫోర్లుతో విరుచుపడ్డాడు. వాస్తవానికి వైభవ్ సూర్యవంశీకి ఇది రెండో T20 సెంచరీ. అంతకుముందు అతను IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించి గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్‌లతో మొత్తం 144 చేశాడు.
READ ALSO: Jack Ma: లండన్‌కు మకాం మార్చడానికి చైనా బిలియనీర్ ప్లాన్.. !
Vaibhav Sooryavanshi is a superstar. Period. 🔥
📹 | A statement century from our Boss Baby to set the tone 🤩
Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/K0RIoK4Fyv
— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025
