Houthi Rebels: హౌతీ రెబల్స్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన నాలుగు మానవ రహిత డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం గురువారం నాడు వెల్లడించింది. కాగా, యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా (X)లో డ్రోన్లు ఈ ప్రాంతంలోని వ్యాపార నౌకలు, U.S. నౌకాదళ నౌకలకు దగ్గరగా వస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆ డ్రోన్‌లను యుఎస్ సైన్యం ధ్వంసం చేసిందని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని అని యుఎస్ సెంట్రల్ కమాండ్ నుంచి ఒక ప్రకటన వెల్లడైంది. యూఎస్ నౌకలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు.
Read Also: Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..!
Also Read
ఇక, నవంబర్ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు హౌతీ తిరుగుబాటు దారులు దాడులు చేశారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన గాజాలో గాజాలో బెంజమన్ నెతన్యూహు సృష్టి్స్తున్న ఆరాచకానికి ప్రతీకారంగా హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో ఈ దాడులకు దిగింది. అయితే, క్షిపణులు, డ్రోన్‌లను క్షిపణులు మరియు డ్రోన్‌లను కాల్చడానికి హౌతీ మిలిటెంట్లు ఉపయోగించిన యెమెన్‌లోని సైట్‌లపై అమెరికా సైనికులు దాడులు చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?