UPSC CDS 2 Final Result 2025: యూపీఎస్సీ సీడీఎస్ తుది ఫలితాలు విడుదల.. ఎంపికైన 302 మంది అభ్యర్థులు
- యూపీఎస్సీ సీడీఎస్ తుది ఫలితాలు విడుదల
- ఎంపికైన 302 మంది అభ్యర్థులు
- హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి 32 మంది ఎంపిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS 2) తుది ఫలితాలను ఈరోజు, మార్చి 30న ప్రకటించింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు upsc.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA), ఇండియన్ నేవల్ అకాడమీ (INA), ఎయిర్ ఫోర్స్ అకాడమీలతో సహా వివిధ రక్షణ అకాడమీలకు మొత్తం 302 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఐఎంఏ మెరిట్ జాబితాలో సమర్ ఇస్లాం లస్కర్ అగ్రస్థానంలో నిలిచారు. వీరిలో 190 మంది అభ్యర్థులు IMAకు, 85 మంది INAకు, 27 మంది ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అర్హత సాధించారు. హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి 32 మంది ఎంపికయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక ఫలితాల పిడిఎఫ్ ప్రకారం, UPSC మొత్తం 453 ఖాళీలను ప్రకటించగా, వాటిలో 302 మంది అభ్యర్థులు పరీక్షలో అర్హత సాధించారు. UPSC CDS 2 ఫలితాల పిడిఎఫ్‌లో భారత సాయుధ దళాల మూడు విభాగాలైన ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA), ఇండియన్ నేవీ అకాడమీ (INA), ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA), ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లకు ఎంపికైన అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లు ఉన్నాయి.
Also Read
- BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
- Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
తాజావార్తలు
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!