Yogi Adityanath: కాబోయే పీఎం యోగి ఆదిత్యనాథ్..? ఆయన భవిష్యత్తు ఎలా ఉందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉగాది పర్వదినం రోజు పంచాగం చెబుతుంటారు పండితులు.. తెలుగు సంవత్సరాదిన పంచాగం మారిపోయి.. ఎవరికి ఎలా ఉండబోతోంది? ఏ రాశివారికి ఎలా కలిసిరానుంది..? ఆదాయం, వ్యయం.. ఇలా అనేక విషయాలు వెల్లడిస్తారు.. ఈ సందర్భంగా ఎన్టీవీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో.. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయనది వృషభ రాశి.. 1971 డిసెంబర్ 29వ తేదీన ఆయన జన్మించారు.. ఆయనకు గజకేసరి యోగం ఉంది.. ఇక, పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన.. ఆయనకు నిజాయితీ ఎక్కువగా ఉంటుంది.. అయితే, గజకేసరి యోగం వలనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.. ఇప్పుడు ఆయనకి శని మహా దశలో శని అంతర్‌దశ నడుస్తోంది.. 2023 ఏప్రిల్ నుంచి ఒక ఏడాది పాటు ఆయనకు బాగా ఉండదని.. కానీ, 2025లో ఆయనకు మంచిగా ఉంది.. భవిష్యత్‌లో ఆయన భారత ప్రధాని అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!