Unstoppable With NBK Season 3: ‘భగవంత్ కేసరి’ టీమ్‌తో బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. మరోవైపు వ్యాఖ్యాతగా చేశారు.. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ షో చేశారు.. ఈ షోలో సినీ, రాజకీయ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు.. బాలయ్యను ఎప్పుడు కోపంగా చూసే జనాలకు ఈ షోలో కొత్త బాలయ్య ను దాంతో షోకు మంచి రేటింగ్ వచ్చింది.. భారీ సక్సెస్ ను అందుకోవడంతో రెండు సీజన్ లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు మూడో సీజన్ కోసం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి..
ఇప్పుడు తాజాగా ఇక మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ గెస్ట్ లు గా భగవంత్ కేసరి మూవీ టీంతో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి బుధవారం షూటింగ్ జరిగింది. తాజాగా అధికారికంగా దసరా నుంచి ఈ సీజన్ ప్రారంభం కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మూడో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో భగవంత్ కేసరి టీమ్ మెంబర్స్‌లో హీరోయిన్స్, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చారు. ఈ ఎపిసోడ్ దసరా కానుకగా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తుంది..
Also Read
- Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
- Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
- Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
- Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన 'నెయ్యి'ని తయారు చేయండి ఇలా..!
కాగా, అనిల్ రావిపూడి గతంలో బ్రహ్మానందంతో కలిసి ఒకసారి అన్ స్టాపబుల్ లో పాల్గొని అలరించాడు. మొత్తంగా సీజన్ 3 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా గత రెండు సీజన్స్ ని మించేలా ఆహా వారు దీనిని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక సీజన్-3 ని తక్కువ ఎపిసోడ్స్ తో ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎపిసోడ్స్ ఈ సీజన్ లో హైలెట్ అవ్వనున్నాయని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..
Team #BhagavanthKesari from the sets of #UnstoppableWithNBK
Episode streaming on Oct 17 on @ahavideoIN pic.twitter.com/dRj8USDZMv
— T2BLive.COM (@T2BLive) October 11, 2023
తాజావార్తలు
-
Avengers Doomsday ఐరన్ మ్యాన్ నుంచి డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ.. అదరగొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రోమో
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
-
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!