ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో, కేంద్రం ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఏమి వెల్లడించారో తెలుసుకోవడం కొరకు కింది వీడియో చుడండి
Vizag Steel Plant: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!(వీడియో)
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం కీలక ప్రకటన
Show comments