Ujjaini Mahankali Bonalu: బంగారు బోనంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు!
- అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ బోనాలు
- బంగారు బోనంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- బోనాల పండగ మనకు మాత్రమే ప్రత్యేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy Visits Secunderabad Ujjani Mahakali Temple: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. సికింద్రాబాద్‌లోని మహాకాళి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బంగారు బోనంతో ఆలయంకు చేరుకున్నారు.
Also Read: Ujjaini Mahankali Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి!
Also Read
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
బంగారు బోనంతో అమ్మవారి ఆలయంకు చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కిషన్ రెడ్డి.. బంగారు బోనం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘మన రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుండి బోనాల పండుగ సంప్రదాయం ఉంది. దేశంలో ఎక్కడా లేని బోనాల పండగ మనకు మాత్రమే ప్రత్యేకం. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు మరీ ప్రత్యేకం. అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!