Union Bank Jobs 2024: యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఆయా పోస్ట్‌లను బట్టి.. వీటిని జేఎంజీఎస్-1, ఎంఎంజీఎస్-2,3; ఎస్ఎంజీఎస్-4 గ్రేడ్లుగా వర్గీకరించారు..
అర్హతలు..
సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ తదితర అర్హతలతోపాటు అనుభవం ఉండాలి..
వయసు..
ఫిబ్రవరి 1, 2024నాటికి చీఫ్ మేనేజర్ పోస్ట్‌లకు 30-45 ఏళ్లు; ఐటీ సీనియర్ మేనేజర్ పోస్ట్‌లకు 28 -38 ఏళ్లు; సీనియర్ మేనేజర్ (సీఏ, రిస్క్), మేనేజర్ పోస్ట్‌లకు 25-35 ఏళ్లు ఒక్కో పోస్టుకు ఒక్కో ఏజ్ లిమిట్..
ఎంపిక ప్రక్రియ..
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి మూడంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. తొలుత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి..
జీతం..
చీఫ్ మేనేజర్ పోస్ట్‌లకు ఎస్ఎంజీఎస్-4 హోదాలో రూ.76,010-రూ.89,890; సీనియర్ మేనేజర్ పోస్ట్‌లకు ఎంఎంజీఎస్-3 హోదాలో రూ. 63,840-రూ.78,230 ఉంటుంది..
ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024,ఫిబ్రవరి 23
రాత పరీక్ష తేదీ: మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/english/ ఏదైనా సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!