Bandi Sanjay: మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
- మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి
- హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద రోడ్డు ప్రమాదం
- లారీ కింద ఇరుక్కున్న మహిళ
- ప్రమాదం చూసి ఆగిన సంజయ్
- దివ్యశ్రీని బయటకు తీసేందుకు ప్రయత్నం
- గాయాలైన మహిళ వైద్య ఖర్చులు తానే బరిస్తానని మంత్రి హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. స్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆపాడు. బాధితురాలిని మానకొండూర్ మండలం కెల్లెడు గ్రామానికి చెందిన దివ్యశ్రీ గా గుర్తించారు. ములుగు జిల్లా పర్యటనకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. ఘటన స్థలంలో ఆగారు. దివ్యశ్రీని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. లారీ కింద టైర్ పక్కన రాడులో మహిళ జుట్టు చిక్కుకుంది. భయపడొద్దు ధైర్యంగా ఉండాలంటూ సంజయ్ సదరు మహిళకు సూచించారు. ఎట్టకేలకు స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీశారు. గాయాల పాలైన మహిళను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స కోసం ఆసుపత్రిలో ఖర్చును తానే భరిస్తానని వైద్యులకు సంజయ్ తెలిపారు.
READ MORE: AP Budget 2024: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇదిలా ఉండగా.. ములుగు జిల్లా కేంద్రానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ కి గట్టమ్మ దగ్గర బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గట్టమ్మా దర్శించుకొని.. ములుగు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశానికి ఆయన వచ్చారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!