AP CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వైఎస్ జగన్‌ను యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ (ఏపీ, కర్ణాటక, తెలంగాణ) డా. జెలాలెం బి. టాఫెస్సే కలిశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్య రంగంలోని వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు యూనిసెఫ్ చీఫ్ సంసిద్దత వ్యక్తం చేశారు. ప్రైమరీ హెల్త్ కేర్‌లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీలు), ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎంలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వంటి వివిధ స్ధాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూనిసెఫ్ ముందుకొచ్చింది.
Read Also: Priyanshu Singh: పునీత్ నన్ను రెండు సార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యూనిసెఫ్ బృందంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. సుస్ధిరాభివృద్ది లక్ష్యాల సాధనలో ముందుకెళుతున్న తీరును సీఎం వారికి వివరించారు. ఏపీ సీఎంను యూనిసెఫ్ చీఫ్ డా. జెలాలెం బి. టాఫెస్సే అభినందించారు. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామన్న యూనిసెఫ్ టీమ్ పేర్కొనింది. ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు యూనిసెఫ్ ప్రతినిధులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దినట్లు సీఎం జగన్ వెల్లడించారు.
Read Also: R Madhavan: ఎఫ్టీఐఐ కొత్త అధ్యక్షుడిగా మాధవన్ నామినేట్.. అభినందించిన కేంద్ర మంత్రి
తాజావార్తలు
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!