IPL 2025: కేకేఆర్‌కు భారీ షాక్.. భారత స్పీడ్‌స్టర్ ఔట్!
- మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2025 ఆరంభం
- ఐపీఎల్ 2025 ముందు కేకేఆర్‌కు భారీ షాక్
- భారత స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. భారత స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఉమ్రాన్ స్థానంలో భారత ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియాను కేకేఆర్ మేనేజ్మెంట్ జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరుతో కోల్‌కతా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో ఈ మ్యాచ్ జరగనుంది.
ఉమ్రాన్ మాలిక్ మొన్నటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉన్నాడు. ఉమ్రాన్ తన స్పీడ్ బౌలింగ్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. గంటకు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. 2021 నుంచి 2024 వరకు 26 మ్యాచ్‌లలో 29 వికెట్స్ పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ ఉమ్రాన్‌ను వదులుకుంది. వేలంలో కేకేఆర్ అతడిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ పేస్ సెన్సేషన్ గాయంతో ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు.
Also Read
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో చేతన్ సకారియాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. తాజాగా ఉమ్రాన్ మాలిక్ గాయంతో వైదొలగడంతో.. సకారియాను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్ జట్లకు సకారియా ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 19 మ్యాచ్‌లలో 20 వికెట్లు పడగొట్టాడు. సకారియా భారత్ తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడి రెండు వికెట్లు తీశాడు. అజింక్యా రహానె సారథ్యంలో సకారియా ఆడనున్నాడు.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?