UGC-NEET 2024: నీట్ పేపర్ లీక్.. క్వశ్చన్ పేపర్ బయట పెట్టిన స్టూడెంట్..!
- దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన యూజీసీ- నీట్2024 క్వశ్చప్ పేపర్ లీక్..
- లీకైన క్వశ్చన్ పేపర్ ను పోలీసులకు అప్పగించిన అనురాగ్ యాదవ్ అనే విద్యార్థి..
- ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన నెట్ పరిక్షను రద్దు చేసిన ఎన్టీఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UGC-NEET 2024: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూజీసీ- నీట్ 2024 పరిక్షల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో బీహార్ కు సంబంధించిన అవుట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ప్రశ్న పత్రాలు పొందినట్లు నిర్ధారించారు. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన బీహార్ కు చెందిన అనురాగ్ యాదవ్ అనే స్టూడెంట్ ని పోలీసులు ఎంక్వైరీ చేయగా.. అతను ముందస్తుగానే లీకైన పేపర్‌ను పోలీసులకు అప్పగించారు. కాగా, ఆ పేపర్ ఒరిజినల్ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సేమ్ టూ సేమ్ ఉన్నాయి.
Read Also: ENG vs WI: చెలరేగిన సాల్ట్, బెయిర్‌స్టో.. సూపర్-8లో విండీస్‌ను చిత్తుచేసిన ఇంగ్లండ్!
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు అందుబాటులో ఉంటారా?
అయితే, ఈ యూజీసీ- నీట్2024 క్వశ్చన్ పేపర్ ను జూనియర్ ఇంజనీర్ అయిన తన అంకుల్ పరీక్షకు ముందు ఇవ్వడంతో దానికి తగ్గట్టుగా రాత్రికి రాత్రే ప్రిపేర్ అయ్యానని నిందితుడైన అనురాగ్ యాదవ్ నేరాన్నీ అంగీకార పత్రంలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ వివాదం ఇటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) కు తాకింది. దీంతో ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన నెట్ పరిక్షను రద్దు చేస్తున్నట్లు బుధవారం రాత్రి ఎన్టీఏ వెల్లడించింది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!