Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Two More Star Hero Films Postponed In April

Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

Published Date :April 2, 2026 , 8:31 am
By subbarao kilari
Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మోహన్ లాల్- జీతూ జోసెఫ్ ఫిల్మ్స్ అంటే మాలీవుడ్‌లో ఓ క్రేజ్. వీళ్లిద్దరి కొలబరేషన్స్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులోనూ ఫ్యామిలీ థ్రిల్లర్ దృశ్యం‌కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో నెక్ట్స్ దృశ్యం3 రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేశారు.. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. కట్ చేస్తే గల్ఫ్ దేశాల ఉద్రిక్తతను సాకుగా బొమ్మ మే23కి పోస్ట్ పోన్ చేసుకుంది.

Also Read : Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

మాలీవుడ్ అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ పేట్రియాట్. అందులోనూ బెస్ట్ ఫ్రెండ్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత నటిస్తున్నారని హైప్ క్రియేట్ అయ్యింది. రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ విషు ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.. కానీ సడెన్లీ వారం రోజులు వెనక్కు వెళ్లింది. క్వాలిటీ మ్యాటర్ అంటూ మే1న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ మూవీస్ వస్తున్నాంటే.. అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి. హీరోల ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలకు అనుకున్నంత బజ్ అంతగా లేదు. ప్రమోషన్స్ కూడా షురూ చేయలేదు. కేరళలో జరిగే ఎన్నికలు, ఐపీఎల్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందని కాస్త వెనకడుగు వేశారట. అందులోనూ పేట్రియాట్ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో దానికి సపోర్ట్ చేసేందుకు దృశ్యం3ని లాలట్టన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక పెద్ది రిలీజ్ డేట్ మారడం కూడా తెలుగులో పేట్రియాట్‌కు కాస్త కలిసొచ్చే అంశమైనా.. ఈ హీరోలు ప్రమోషన్స్ ఎంత వరకు చేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Drishyam 3 Gulf Tensions
  • Drishyam 3 Release Date Postponed
  • Kerala Elections 2026 Movie Impact
  • Mammootty Mohanlal Patriot Movie
  • Mohanlal Birthday Special Drishyam 3

తాజావార్తలు

  • Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

  • Lungi Ngidi Ball: లుంగి ఎంగిడి అద్భుత బంతి.. నికోలస్‌ పూరన్‌ మైండ్ బ్లాక్ అయిందిగా!

  • Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

  • Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ అలలు

  • Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions