Mountains: భూమి అడుగున మౌంట్ ఎవరెస్ట్ కన్నా రెండు ఎత్తైన పర్వతాలు.. ఎక్కడంటే..!
- రెండు పర్వతాలు కనుగొన్న శాస్త్రవేత్తలు
- ఎవరెస్ట్ పర్వతం కంటే 100 రెట్ల ఎత్తులో ఉన్న పర్వతాలు
- ఆఫ్రికా-పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులో గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరెస్ట్ పర్వతం కంటే 100 రెట్లు ఎక్కువ ఎత్తులో ఉన్న రెండు పర్వతాలను భూమి అడుగున శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిపెద్ద పర్వతాలు ఆఫ్రికా-పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులో గుర్తించారు. ఈ మేరకు నేచర్ జర్నల్‌లో ఒక సంచలనాత్మక పరిశోధనను ప్రచురించింది.
ఇది కూడా చదవండి: ICC T20: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024 కెప్టెన్‌గా ‘హిట్ మ్యాన్’..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఈ రెండు శిఖరాలు భూమి యొక్క ఉపరితలం క్రింద గుర్తించినట్లుగా కథనంలో పేర్కొంది. ఎవరెస్ట్ పర్వతం 8.8 కి.మీ ఎత్తులో ఉంటే.. ఈ రెండు పర్వతాలు మాత్రం 1,000 కి.మీ ఎత్తు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ రెండు పర్వతాలు అర బిరయన్ ఏళ్లనాటిగా పరిశోధకులు అంచనా వేశారు. రెండు పర్వతాల ఉనికిని భూకంప కొలత సాంకేతికతను ఉపయోగించి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ పర్వతాలు ఏంటో ఎవరికీ తెలియదు అని ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అర్వెన్ డ్యూస్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Earphones: అదిరిపోయే ఫీచర్లతో.. రూ. వెయ్యి ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఇవే!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!