Akluz : రింకీ, పింకీ మధ్యలో అతుల్.. ట్రిపుల్స్ అదుర్స్ అంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akluz: ముంబైకి చెందిన ఇద్దరు ఐటీ ఇంజనీర్ అమ్మాయిలు ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్న అపూర్వ సంఘటన మల్షిరాస్ తాలూకాలోని అక్లూజ్‌లో చోటుచేసుకుంది. పింకీ, రింకీ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు కందివలిలో ఐటీ కంపెనీలో ఐటీ ఇంజనీర్లుగా చేస్తున్నారు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. చనిపోయే వరకు కలిసి ఉండాలని భావించి ఒకే యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పింకీ, రింకీ ఇద్దరూ కవలలు కాబట్టి చూసేందుకు ఒకేలా కన్పిస్తారు. చిన్నప్పటి నుంచి ఒకరినే పెళ్లి చేసుకుని ఒకే ఇంటికి వెళ్లాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
Read Also: HIT 2: అడివి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
మల్షిరాస్ తాలూకాకు చెందిన అతుల్ అనే యువకుడికి ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం రింకీ పింకీ తండ్రి చనిపోవడంతో బాలికలు తల్లి వద్దే ఉంటున్నారు. ఒకసారి ఈ కుటుంబంలోని తల్లీ, ఇద్దరు కూతుళ్లు అనారోగ్యం పాలైనప్పుడు అతుల్ వారిని కారులో ఆ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో అతుల్, ఈ ఇద్దరు యువతుల మధ్య పరిచయం పెరిగింది. ఎట్టకేలకు నిన్న అతుల్ అదే మాండ్వాలో పింకీ, రింకీ ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు. ఇరువైపులా నుంచి దాదాపు 300 మంది అతిథులు గల్లాండే హోటల్‌లో జరిగే వివాహానికి హాజరయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్‌లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!