టీవీఎస్ స్కూటీ అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీఎస్ సంస్థకు చెందిన టూ వీలర్ వాహనాలలో స్కూటీలకు ఉన్న ప్రత్యేకతే వేరు. భారత్‌లో టీవీఎస్ స్కూటీలు ఎంత ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీవీఎస్ స్కూటీల విక్రయాలు భారత్‌లో 50 లక్షల మైలురాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా టీవీఎస్ సంస్థ వెల్లడించింది. మూడు దశాబ్దాలుగా తమ స్కూటీ వాహనాలకు మహిళలకు మెరుగైన ఎంపికగా ఉన్నందుకు తమకు గర్వగా ఉందని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇతర కంపెనీలతో పోలిస్తే తమ స్కూటీ వాహనం 15 శాతం మెరుగైన మైలేజ్ ఇస్తుందని.. అందుకే తమకు ఇంతటి ఆదరణ దక్కిందని వెల్లడించింది.
Read Also: దేశంలో 13 ఎయిర్‌పోర్టులను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం
Also Read
- Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్‌లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- Supreme Court: 'గుడ్లకు భయమెందుకు?'.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
గేర్‌లెస్ వాహనాల విభాగంలో గత కొన్నేళ్లుగా తమ కంపెనీ స్థిరమైన కొనుగోళ్లను కలిగి ఉన్నట్లు టీవీఎస్ కంపెనీ తెలియజేసింది. టీవీఎస్ స్కూటీ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో పాటు కంఫర్ట్ రైడింగ్, ఈజీ స్టాండింగ్ టెక్నాలజీని కలిగి ఉందని తెలిపింది. ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన అనంతరం రెండేళ్లలోనే మహిళలు ఈ స్కూటీ వాహనాలను అధికంగా కొనుగోలు చేసినట్లు పేర్కొంది. మహిళల కోసం ఎప్పటికప్పుడు స్కూటీ వాహనాలను రీమోడలైజ్ చేస్తూ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా ఆదరణ పొందామని తెలిపింది.
తాజావార్తలు
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్‌లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
-
PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!