TS SET 2024: తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా తెలంగాణ సెట్ – 2024 నోటిఫికేషన్ విడుదలయింది. శనివారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఈ పరీక్షకు సమబంధించి ముఖ్య తేదీలను ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను అధికారులు నిర్వహిస్తున్నారు.
Also Read: Virat Kohli – DK: దినేష్ కార్తీక్ ముందు తలవంచిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ఈ పరీక్షకు గాను మే14వ తేదీ నుంచి తెలంగాణ సెట్ దరఖాస్తులు మొదలు కానున్నాయి. ఆన్ లైన్ లోనే ఈ దరఖాస్తులను సమర్పించాలి. జూలై 2వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఒకవేళ ఫైన్ తో జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ నుంచి పరీక్ష హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు. ఆగస్టు 28 నుంచి పరీక్షలు మొదలైతాయి. ఆగస్టు 31వ తేదీతో పరీక్షలు ముగుస్తాయని తెలంగాణ సెట్ అధికారులు తెలిపారు. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను చూడవచ్చు. తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో నిర్వహించనున్నారు అధికారులు. పేపర్-1 లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉండగా., పేపర్-2 లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో పరీక్షలను నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో 3 గంటల పాటు పరీక్షను నిర్వహిస్తారు.
Also Read: After 9 Pub: బంజారాహిల్స్ ‘ఆఫ్టర్ నైన్ పబ్’ లో గలీజ్ దందా.. యువకులను ఆకర్షించేందుకు ఏకంగా..
ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న విషయానికి వస్తే.. అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/index.htm వెబ్ సైట్ లోకి వెళ్లి., “TS SET Apply Online” ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ కాగా, అందులో మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంటర్ చేసి, మీరు ఎగ్జామ్ సెంటర్ ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆపై నిర్ణయించిన అప్లికేషన్ రుసుం చెల్లించాలి. ఇందుకోసం ఆన్లైన్ పేమెంట్ అందుబాటులో ఉంటుంది. ఇక చివరగా Submit బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఆపై ‘ప్రింట్ ఆప్షన్’ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!