ఇవాళ ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్న తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు.. ntvtelugu.com వెబ్ సెట్‌లో, ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా వేగంగా ఫలితాలు పొందే అవకాశం.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షలు….ఫస్టియర్ పరీక్షలకు 4,82,501 మంది విద్యార్ధులు…సెకండియర్ పరీక్షలకు 4,23, 901 మంది విద్యార్ధులు హాజరు.
Click Here For TS-Inter First Year Results
Click Here For TS-Inter Second Year Results