Site icon NTV Telugu

TS EDCET: ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల..

Ts Govt

Ts Govt

ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. తాజాగా.. తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 23వ తేదీన ప్రవేశ ప‌రీక్ష నిర్వహించనున్నారు. బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

షెడ్యూల్ వివరాలు:
మార్చి 4న ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.
మార్చి 6 నుండి మే 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 23 న ఎంట్రెన్స్ ఎగ్జామ్

Imran Khan: ఎన్నికల వేళ ఇమ్రాన్‌ఖాన్‌‌కు బెయిల్

ఇదిలా ఉంటే.. శుక్రవారం లాసెట్ 2024 షెడ్యూల్ ను విడుదల చేసింది. లా సెట్, పీజీ లా సెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. జూన్ 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.

Exit mobile version