Hyderabad Traffic: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు అమల్లో ఉండనున్నాయి. ఆదివారాలు మినహా ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ పరిసరాల్లోని మార్గాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Bandi Sanjay: సచివాలయంలో అగ్ని ప్రమాదం.. క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే..
Also Read
ఆంక్షలు విధించిన మార్గాలు ఇవే..
తెలుగుతల్లి ఫ్లై ఓవర్- ఇక్బాల్ మినార్-రవీంద్రభారతి- వీవీ విగ్రహం-షాదన్ కాలేజీ- నిరంకారి-సైఫాబాద్ పాతపోలీస్‌స్టేషన్- మాసబ్‌ట్యాంక్- పీటీఐ బిల్డింగ్-అయోధ్య
నిరంకారి-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్- బషీర్‌బాగ్ జంక్షన్ టు ఓల్డ్ పీసీఆర్ జంక్షన్
బీజేఆర్ విగ్రహం- ఏఆర్ పెట్రోల్ పంప్- నాంపల్లి రైల్వేస్టేషన్- ఎంజే మార్కెట్- తాజ్ ఐలాండ్- బీఆర్‌కే భవన్- ఆదర్శ్ నగర్- ఓల్డ్ పీసీఆర్ జంక్షన్
మినిస్టర్స్ రెసిడెన్సీ కాంప్లెక్స్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12- విరంచి ఆసుపత్రి- మాసబ్‌ట్యాంక్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు-కేబీఆర్‌పార్క్-ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ హాస్పిటల్- శ్రీనగర్ కాలనీ జంక్షన్- నిమ్స్ – వీవీ విగ్రహం
ఈఎస్‌ఐ దవాఖానా- ఎస్ఆర్ నగర్ మెట్రోస్టేషన్-అమీర్‌పేట్ స్టేషన్- పంజాగుట్ట జంక్షన్- నిమ్స్- వీవీ విగ్రహం- సీటీవో జంక్షన్- ప్యారడైజ్- రాణిగంజ్- కర్బలా- ట్యాంక్‌బండ్- అంబేద్కర్ విగ్రహం- తెలుగుతల్లి – ఇక్బాల్‌మినార్- రవీంద్రభారతి ప్లాజా జంక్షన్ – ప్యాట్నీ- బాటా- బైబిల్‌హౌస్- కర్బలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Read Also: Kumaraswamy : అంతా అబద్ధం.. కేసీఆర్ నాకు తండ్రి లాంటి వారు
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!