Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Toxic Teaser Out Yash And Geetu Mohandas Deliver An Intense Gangster Drama

Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో

Published Date :February 20, 2026 , 10:01 am
By subbarao kilari
Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ టాక్సిక్. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మధ్య యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మేకర్స్ ముందుగా చెప్పినట్టుగానే, ఈ టీజర్ ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్ విజువల్స్‌తో ఉంది.

Also Read

  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
  • TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
  • Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని ఒక పక్కా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెకెక్కించింది. టీజర్‌లోని వయలెన్స్ మరియు షాట్స్ చూస్తుంటే, ఈ సినిమా ఖచ్చితంగా ‘A’ సర్టిఫికేట్ పొందే రేంజ్‌లో రాబోతుందని స్పష్టమవుతోంది. మునుపెన్నడూ చూడని విధంగా యష్ బాడీ లాంగ్వేజ్ మరియు లుక్స్ ఇందులో చాలా వైల్డ్ గా ఉన్నాయి. ఈ టీజర్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  గురించి. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా రవి బాసృర్  ఇచ్చిన సంగీతం అదిరిపోయింది. విజువల్స్ విషయానికి వస్తే, కొన్ని షాట్స్ అత్యున్నత ప్రమాణాలతో షూట్ చేశారు. సినిమాటోగ్రఫీ మరియు కలర్ గ్రేడింగ్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా డార్క్‌గా, ఇంటెన్స్‌గా ఉన్నాయి. మొత్తానికి ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Geetu Mohandas Toxic
  • Rocking Star Yash Next Movie.
  • Toxic Movie BGM
  • Toxic Movie Review
  • Toxic Teaser Reaction Telugu

తాజావార్తలు

  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!

  • TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions