Raj Tarun Tag: రాజ్ తరుణ్‌కి ‘ట్యాగ్’.. ఏంటో తెలుసా?
- నేడు ప్రేక్షకుల ముందుకు పురుషోత్తముడు
- ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీలోకి
- రాజ్ తరుణ్‌పై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Tarun Tag is Jovial Star: టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఇందులో హాసిని సుధీర్ కథానాయిక. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కింది. పురుషోత్తముడు సినిమా నేడు (జూలై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో రాజ్ తరుణ్‌కి ట్యాగ్ వచ్చింది.
పురుషోత్తముడు టైటిల్స్ సమయంలో ‘జోవియల్ స్టార్’ రాజ్ తరుణ్ అని వేశారు. ఇంతకుముందు వరకు రాజ్ తరుణ్‌కి ట్యాగ్ లేదన్న విషయం తెలిసిందే. షార్ట్ ఫిల్మ్ ద్వారా వెలుగులోకి వచ్చిన రాజ్ తరుణ్.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ మంచి విజయం సాధించడంతో మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడ్డాయి. ఇప్పటికీ మనోడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం రాజ్ తరుణ్ ఎదురుచూస్తున్నాడు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: Raayan Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ ఇరగదీశాడు! సెకండ్ హీరో రెహ్మాన్
ఓవైపు రాజ్ తరుణ్ సినిమా కెరీర్ అంతమాత్రమే ఉండగా.. ఇదే సమయంలో పర్సనల్ లైఫ్ కూడా ఇప్పుడు ఓ కుదుపుకు గురైంది. తనను ప్రేమించి, మోసం చేశాడంటూ.. రాజ్‌పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజ్‌పై కేసు నమోదు చేశారు. రాజ్‌తో పాటుగా హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!