Parenting Tips: పిల్లలు మీరు చెప్పే ప్రతీ విషయాన్ని వినాలంటే ఇలా చేయక తప్పదు
- పేరెంటింగ్ టిప్స్ ..
- చెప్పే విషయాలను ప్రశాంతంగా వివరించండి
- గౌరవం ఇవ్వడం నేర్చుకోండి
- బహుమతులను ఇవ్వడం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parenting Tips: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాటను కూడా పాటించరని ఫిర్యాదు చేయడం మనం తరచుగా వింటూనే ఉంటాము. ఒకవేళ మీ ఇంటిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే సులభమైన చిట్కాలను పాటిస్తే కొద్దివరకు ఆ ప్రాబ్లం నుండి బయట పడవచ్చు. కాబట్టి టెన్షన్‌ను విడిచిపెట్టి, మీ పిల్లలను విధేయులుగా మార్చండి. చిట్కాలను పాటించిన తర్వాత, పిల్లలు పెద్దల మాట వినడమే కాకుండా వారిని గౌరవించడం కూడా ప్రారంభిస్తారు. మరి అవేంటో చూద్దామా..
Read Also: Beauty Tips: పాలతో ఫేషియల్.. పార్లర్‌కు వెళ్లే పని ఉండదు..! ట్రై చేయండి
Also Read
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
చెప్పే విషయాలను ప్రశాంతంగా వివరించండి:
మీరు పిల్లవాడికి ఏదైనా వివరించాలనుకుంటే, వారిపై కోపం తెచ్చుకునే బదులు శాంతియుతంగా, కాస్త ప్రేమగా వారికి వివరించడానికి ప్రయత్నించండి. పిల్లల మీద కోపం తెచ్చుకోవడం వల్ల వారికి మరింత మొండితనం పెరుగుతుంది.
గౌరవం ఇవ్వడం నేర్చుకోండి:
మీ పిల్లలు మిమ్మల్ని లేదా వారి కంటే పెద్దవారిని గౌరవించాలని మీరు కోరుకుంటే, మొదట అతనితో ప్రేమ ఇంకా గౌరవంగా మాట్లాడండి. పిల్లవాడు ఇంట్లో లేదా అతని చుట్టూ ఏమి జరుగుతుందో నేర్చుకొని దానిని చేస్తాడు. మీరు మీ పిల్లలకు ఏది నేర్పించాలనుకున్నా కాస్త నెమ్మదిగా, సున్నితంగా నేర్పించాలి.
Read Also: Bigg Boss 8 Prithviraj Shetty: ఏంటి పృథ్వీరాజ్ విష్ణుప్రియ ప్రేమను అంత మాట అనేసావ్!
నియమాలను పాటించడం:
పిల్లలని విధేయుడిగా మార్చడానికి, మొదట కొన్ని నియమాలను రూపొందించి ఈ నియమాలను పాటించడం అవసరం అని పిల్లలకు చెప్పండి. ఇలా చేస్తున్నప్పుడు, నియమాలు చాలా సులువుగా లేదా చాలా కఠినంగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే పిల్లలు తమకు నచ్చినప్పుడల్లా ఈ నియమాలను ఉల్లంఘించవచ్చు.
బహుమతులను ఇవ్వండి:
పిల్లవాడు మీరు చెప్పే ప్రతిదాన్ని పాటిస్తున్నట్లయితే, వారికి బహుమతి ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు ఇలా చేయడం పిల్లలకి ప్రోత్సాహాన్నిస్తుంది. అయితే, ఇలా చేస్తున్నప్పుడు పిల్లలకు అలవాటుగా మారకూడదని కూడా గుర్తుంచుకోండి.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!