Asian Games: ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో ఆడేందుకు వారికి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ రెజ్లర్లు భజ్‌రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ ట్రయల్స్ లేకుండానే ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. అవును.. ఈ ఇద్దరికీ ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇస్తూ భారత ఒలింపిక్ సమాఖ్య(IOC) అడ్ హక్ కమిటీ(ad-hoc panel) ఈరోజు(మంగళవారం) నిర్ణయం తీసుకుంది. మరోవైపు వీరితో పాటు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన తెలిపిన ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌కు ట్రయల్స్ తప్పలేదు. జూలై 22, 23వ తేదీల్లో ఆసియా కప్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
Baby: వైష్ణవి చైతన్యను చెప్పుతో కొట్టిన అభిమాని.. వీడియో వైరల్
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
చైనాలోని హంగ్‌జో వేదికగా ఆసియా కప్ పోటీలు సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య జరుగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భజ్‌రంగ్, రెండుసార్లు వరల్డ్ చాంపియన్ వినేశ్‌కు ఈ టోర్నమెంట్‌లో మంచి రికార్డు ఉంది. వీరిద్దరూ తమ తమ వెయిట్ కేటగిరీల్లో ఆసియా క్రీడల్లో గెలుపొందారు. జకర్తాలో 2018లో జరిగిన ఆసియా కప్ 65 కిలోల విభాగంలో భజ్‌రంగ్, 50 కిలోల విభాగంలో వినేశ్ బంగారు పతకాలు సాధించారు. ఈ టోర్నీలో గోల్డ్ మెడల్ గెలిచిన భారత రెజ్లర్లుగా రికార్డు సృష్టించారు.
Tamil Nadu Minister: తమిళనాడు మంత్రి రూ.41.9 కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేసిన ఈడీ
ఈ ఏడాది ప్రారంభంలో బజరంగ్, వినేష్ మరియు సాక్షితో సహా ఇతర రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై మహిళా ఆటగాళ్లను లైంగికంగా వేధించారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఈ రెజ్లర్లు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కూడా చేపట్టారు. ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం భూషణ్ రెజ్లింగ్ సమాఖ్య పనులు చూసుకోవడం లేదని.. అడ్ హక్ కమిటీ ఈ పని చేస్తోంది.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!