OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర ఆడియన్స్ కోసం.. ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో డిఫరెంట్ భాషల్లో వీకంతా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్ (తెలుగు) – ఫిబ్రవరి 19
ది నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 19
ది స్వెడిష్ కనెక్షన్ (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 19
ఈస్ట్ ఆఫ్ వాల్ (హాలీవుడ్)- ఫిబ్రవరి 19
స్ట్రిప్ లా ( వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
ఫైర్‌బ్రేక్ (స్పానిష్)- ఫిబ్రవరి 20
పవనే (సౌత్ కొరియన్ )- ఫిబ్రవరి 20
Also Read
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
అమెజాన్ ప్రైమ్ :
56 డేస్ (తెలుగు )- ఫిబ్రవరి 18
తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ (హిందీ)- ఫిబ్రవరి 19
ది డ్రీడ్‌ఫుల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20
తీర్థరూప తండేయవరిగే (కన్నడ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20
ఆహా :
హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ్)- ఫిబ్రవరి 20
హాట్‌స్టార్ :
రెంటల్ ఫ్యామిలీ (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 18
లక్కీ: ది సూపర్‌స్టార్ (తెలుగు)- ఫిబ్రవరి 20
జీ5 :
భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు)- ఫిబ్రవరి 20
కెనెడీ (హిందీ)- ఫిబ్రవరి 20
రాక్షస (కన్నడ)- ఫిబ్రవరి 20
ఈటీవీ విన్ :
శ్రీ చిదంబరం గారు (తెలుగు)- ఫిబ్రవరి 19
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!