Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

Ott

Ott

బుల్లితెర ఆడియన్స్ కోసం.. ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో డిఫరెంట్ భాషల్లో వీకంతా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ : 
చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్ (తెలుగు) – ఫిబ్రవరి 19
ది నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 19
ది స్వెడిష్ కనెక్షన్ (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 19
ఈస్ట్ ఆఫ్ వాల్ (హాలీవుడ్)- ఫిబ్రవరి 19
స్ట్రిప్ లా ( వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
ఫైర్‌బ్రేక్ (స్పానిష్)- ఫిబ్రవరి 20
పవనే (సౌత్ కొరియన్ )- ఫిబ్రవరి 20

అమెజాన్ ప్రైమ్ :
56 డేస్ (తెలుగు )- ఫిబ్రవరి 18
తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ (హిందీ)- ఫిబ్రవరి 19
ది డ్రీడ్‌ఫుల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20
తీర్థరూప తండేయవరిగే (కన్నడ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

ఆహా :
హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ్)- ఫిబ్రవరి 20

హాట్‌స్టార్ :
రెంటల్ ఫ్యామిలీ (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 18
లక్కీ: ది సూపర్‌స్టార్ (తెలుగు)- ఫిబ్రవరి 20

జీ5 : 
భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు)- ఫిబ్రవరి 20
కెనెడీ (హిందీ)- ఫిబ్రవరి 20
రాక్షస (కన్నడ)- ఫిబ్రవరి 20

ఈటీవీ విన్ : 
శ్రీ చిదంబరం గారు (తెలుగు)- ఫిబ్రవరి 19

Exit mobile version