థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే SS రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి ఎపిక్ రీ రిలిజ్ అయింది. అలాగే మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర ఈ రోజు ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతోంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్:
ది అసెట్ ( ఇంగ్లీష్ ) – అక్టోబర్ 27
ఇడ్లీ కొట్టు (తెలుగు) – అక్టోబర్ 29
బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ ( హాలీవుడ్) – అక్టోబర్ 29
అలీన్ : అక్టోబర్ 30
ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లొరెన్స్ (తెలుగు) – అక్టోబర్ 22
జియోహాట్‌స్టార్:
‘లోక చాప్టర్ 1: చంద్ర’ (తెలుగు)- అక్టోబర్ 31
మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబర్ 29
ఆహా :
తెలుగు ఇండియన్ ఐడల్ (రియాల్టీ షో) ఫినాలే – నవంబరు 1
అమెజాన్ ప్రైమ్ :
హెడ్డా (అమెరికన్ ) – అక్టోబరు 29
హెజ్బిన్ హోటల్ (వెబ్‌సిరీస్) – అక్టోబరు 29
కాంతార: చాప్టర్ 1( తెలుగ)- అక్టోబర్ 31
ఈటీవీ విన్
రిద్ది (కథా సుధ) – అక్టోబరు 30
జీ5 :
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ – అక్టోబరు 31
భాయ్ తుజైపాయి (మరాఠీ) – అక్టోబరు 31
మారిగల్లు – అక్టోబరు 31
