Viral Video: ఏంటి తల్లి ఆ తొందర.. క్షణాల్లో గుండె ఆగినంత పనైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరు దాన్ని ఎంపిక చేస్తారు.. రోజుకు మన దేశావ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణిస్తూన్నారు.. టికెట్ దొరికిందా, సీటు ఉందా లేదా అని మాత్రమే రైలు ఎక్కెటప్పుడు, దిగేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తూనే ఉంటారు.. కానీ కొందరు మాత్రం ఎక్కడో చోట పొరపాటు చేస్తారు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం చెయ్యొద్దని పదే పదే చెప్తున్నా కొందరు మాత్రం ఎమౌతుందని అనుకుంటారు.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..
తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగకముందే ఎక్కే ప్రయత్నం చేసింది ఓ అమ్మాయి. దీంతో ఒక్కసారిగా జారి రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఉండే ఖాళీలో పడబోయింది. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఆ అమ్మాయిని లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.. ప్లాట్ ఫారం మీదకు వస్తున్న రైలు లోకి ఆగక ముందే ఎక్కాలని ఓ అమ్మాయి ప్రయత్నించింది.. అంతే క్షణాల్లో ఆమె కింద పడిపోయింది..
Also Read
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అలెర్ట్ అయ్యి కిందకు లాగడంతో చిన్న గాయం కూడా లేకుండా బయటపడింది.. ఈ ఘటనకు సంబందించిన వీడియో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ లో రికార్డు అయ్యింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సమయానికి ఆ ప్రయాణికురాలిని రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది చూశారు కాబట్టి ఆమె గాయాలు కాకుండా బయటపడింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగిని అధికారులు అభినందించారు..
Fearless Female RPF Officer Springs into Action🚉💪🏽
Her timely rescue not only saved a life but also carries a vital message:
‘Do not board or alight from a moving train’🛤️#WednesdayWarriors pic.twitter.com/rLHQiz0Kxn
— Western Railway (@WesternRly) December 20, 2023
తాజావార్తలు
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!