US- Somalia Conflict: సోమాలియాపై అమెరికా వైమానిక దాడి.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమాలియాపై నిన్న (మంగళవారం) అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ముగ్గురు అల్-ఖైదా-సంబంధిత అల్-షబాబ్ మిలిటెంట్లు మరణించారు. పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని యూఎస్ ఆర్మీ తెలిపింది. సోమాలియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు దాడులు నిర్వహించినట్లు అమెరికా- ఆఫ్రికా కమాండ్ ఒక ప్రకటనలో తెలిపారు. కిస్మాయోకు ఈశాన్య దిశగా 35 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు.
Read Also: Thalapathy Vijay : ఆ ప్రముఖ బ్యానర్ లో విజయ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్..?
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
అయితే, ఈ దాడిలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.. ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.. ఆల్-షబాబ్ ప్రపంచంలోనే అల్ ఖైదా యొక్క అతిపెద్ద, అత్యంత క్రియాశీల నెట్‌వర్క్ అని అమెరిక- ఆఫ్రికా కమాండ్ ప్రకటనలో పేర్కొంది. అల్ షబాబ్ అమెరికన్ బలగాలపై దాడి చేయడంతో పాటు వాషింగ్టన్ యొక్క భద్రతా ప్రయోజనాలను బెదిరించడం కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Ayodhya Ram Mandir: సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా!
ఇక, సోమాలియా ప్రభుత్వంపై తీవ్రవాద సంస్థలు 16 ఏళ్లుగా తిరుగుబాటును కొనసాగిస్తున్నాయి. అలాగే, పొరుగు దేశమైన కెన్యాలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. కెన్యా దళాలు సోమాలియాలో AU యొక్క శాంతి పరిరక్షక దళంలో భాగం, అల్-షబాబ్ కెన్యా సైనిక ఉనికికి దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. అయితే, 2020లో అల్-షబాబ్ మిలిటెంట్లు కెన్యా తీరంలోఅమెరికా టెర్రరిజం నిరోధక దళాలు ఉపయోగించే ప్రధాన సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులను చంపేశారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!