RGIA: విమానంలో ప్రయాణికులకు సాయం చేస్తూ నగదు స్వాహా చేస్తున్న ఘరానా దొంగ..పట్టుకున్న పోలీసులు
- వృద్ధులు..మహిళలే టార్గెట్
- సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్న పోలీసులు
- కిలో బంగారం స్వాధీనం
- గతంలో ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5..వనస్థలిపురంలో ఒక కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత నిఘా పెట్టినా.. దొంగ దొరలా మారుతాడా? తను చేతివాటాన్ని ఉపయోగించకుండా అస్సలు ఉండలేడు. తన పనితనాన్ని మరిచిపోతానేమో అని భయం ఏమో.. పోలీసులంటే భయాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోతున్నారు. దొంగతనాలు చేస్తున్న వారికి కఠినంగా శిక్షిస్తున్నా.. అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియాలను ఫాలో అవుతూ మరీ దొంగతనాలు.. దొంగ తనం చేసిన డబ్బులను, వస్తువులను సులుగా తీసుకెలుతుంటారు. ఇలాగే ఓ దొంగ విమానంలో తోటి ప్రయాణికులకు సహాయం చేస్తూ.. బంగారం విలువైన వస్తువులను దొంగిలిస్తున్నాడు. వృద్ధులు, మహిళలకు సహాయం చేస్తునట్లు నటించి లగేజ్ బ్యాగ్ లో వస్తువులు మాయం చేస్తున్నాడు ఢిల్లీ కి చెందిన రాకేష్ కపూర్.. రాకేష్ కపూర్ పై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే 5 కేసులు, వనస్థలిపురంలో ఒక కేసు నమోదయ్యాయి.
READ MORE: Addanki Dayakar: “అన్నీ మీరే కదా చేసింది”..కేసీఆర్ పై అద్దంకి దయాకర్ ఫైర్
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పొలీస్ బృందాని ఏర్పాటు చేశారు. పోలీసులు ఎయిర్ పోర్ట్ లోని సీసీ కెమెరాల అధారంగా రాకేష్ కపూర్ ను పోలీసులు గుర్తించారు. రాకేష్ ను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ వద్ద నుంచి కిలో బంగారం అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రధాన నిందితుడు దినేష్ గుప్తా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కపూర్ విమానాల్లో ప్రయాణించి దొంగతనాలకు పాల్పడేందుకు దినేష్ గుప్తా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు విచారణలో తేలింది. రకరకాల పేర్లతో ఐడి కార్డులు సృష్టించి వివిధ ప్రాంతాలకు వెళ్లే కనెక్టింగ్ విమానాల్లో ప్రయాణం చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!