LEO : లియో మూవీ నుంచి నా రెడీ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. లియో సినిమా కోసం దళపతి విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ న్యూస్ వచ్చింది.ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.తాజాగా ఈ పాటను తెలుగుతో పాటు కన్నడ, మలయాళం మరియు హిందీ వెర్షన్లో నేడు సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. విష్ణు ఎడవన్ రాసిన ఈ ట్రాక్‌ను తమిళంలో దళపతి విజయ్ మరియు అనిరుధ్ రవిచందర్ కలిసి పాడగా.. తెలుగులో ఈ పాటను రేవంత్ చేత పాడించారు. రఘురామ్ సాహిత్యం అందించాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పక్కా యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి వరుసగా మూడు పాటలు విడుదల అయ్యాయి.. మూడు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అదిరిపోయే ట్యూన్స్ తో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మరోసారి మ్యాజిక్ చేసాడు..అలాగే రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ బట్టి సినిమా పై ఏ విధంగా అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు..మాస్టర్ వంటి సూపర్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో లియో సినిమా రావడం తో అభిమానులు సినిమా చూసేందుకు ఎంతగానో ఎక్సయిట్ అవుతున్నారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- Tags
- #ney ready
- Leo
- telugu version
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!