Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
- మంగళవారం ప్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- స్వల్ప నష్టాలతో సెన్సెక్స్ సూచీ తాజా రాజకీయ పరిణామాలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజా రాజకీయ పరిణామాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. రెండ్రోజుల నుంచి సూచీల్లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అదే ఒరవడిని కొనసాగించాయి. అస్థిరత మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల స్పల్ప నష్టాలతో 76, 456 దగ్గర ముగియగా.. నిఫ్టీ స్వల్ప లాభంతో 23, 264 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Governor Radhakrishna: నాకు అబ్రహం లింకన్, ప్రధాని మోడీ ఇన్స్పిరేషన్..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
నిఫ్టీలో ONGC, L&T, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకి మరియు హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్స్‌గా ఉండగా… కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ITC నష్టపోయాయి. DLF, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ మరియు గోద్రెజ్ ప్రాపర్టీస్ కారణంగా నిఫ్టీ రియల్టీ 1 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: Janasena Chief: కక్ష సాధింపునకు ఇది సమయం కాదు.. అలాంటివి నేను ఎంకరేజ్ చేయను..!
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!