The Paradise : నాని ‘ప్యారడైజ్’ ఫస్ట్ లిరికల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
Also Read
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
ఈ సినిమాలోని మొదటి పాట ప్రోమో కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. నాని మాస్ అవతార్ లుక్ బాగుంది. తమిళ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఆయా షేర్ ఫుల్ సాంగ్ ను ఈ మంగళవారం అనగా ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ నాని పాత్ర స్వభావాన్ని మరియు సినిమాలోని మాస్ ఎనర్జీని ప్రతిబింబించేలాఉండబోతుంది. ‘దసరా’లో చమ్కీల అంగీలేసి అలరించిన నాని, ఈసారి అంతకు మించి ఉండేలా ఒక పవర్‌ఫుల్ అంథెమ్‌తో రాబోతున్నారు. ఈ సినిమా కోసం నాని తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడం విశేషం. మునుపెన్నడూ చూడని విధంగా ఒక ఊర మాస్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ విజువల్స్ నాని నటన వెరసి ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read : NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని.. అల్లాడించబోతున్నారు
తాజావార్తలు
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!