Video Viral: విమానంలో విరాళం సేకరిస్తున్న పాకిస్థానీ.. మదర్సాలు నిర్మాణం కోసమేనట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానంలో ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణీకులను డబ్బును విరాళంగా ఇవ్వమని కోరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పాకిస్థానీ వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని విమానంలోని ప్రయాణికులను అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే తాను అడుక్కోవడం లేదని, లాహోర్‌లో మదర్సా నిర్మించేందుకు నిధులు సేకరిస్తున్నానని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు.
Seediri Appalaraju: పవన్‌కు మంత్రి సీదిరి సవాల్.. దమ్ముంటే ఆ పని చేయాలి
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ వీడియోలో నీలం రంగు జాకెట్‌తో తెల్లటి కుర్తా పైజామా ధరించిన వ్యక్తి.. విమానం మధ్యలో నిలబడి డబ్బులు అడుగుతున్నాడు. “మేము మదర్సా నిర్మించడానికి నిధులు సేకరిస్తున్నాము” అని అతను తన సహ ప్రయాణికులకు తెలిపాడు. “మీరు విరాళం ఇవ్వాలనుకుంటే, లేచి నా దగ్గరకు రాకండి. నేను మీ సీటుకు వస్తాను.”అని తెలిపాడు.
Ashu Reddy : ఫారెన్ వీధుల్లో హాట్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న హాట్ బ్యూటీ..
ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారో స్పష్టంగా తెలియనప్పటికీ.. రెండు వారాల క్రితం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిన్న ట్విట్టర్‌లో అనేక ఖాతాలు పోస్ట్ చేయడంతో ఈ వీడియో పాపులర్ అయింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న సమయంలో ఈ వీడియో సోషల్ మీడియాలో ఉద్భవించిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది వీక్షకులు ఆ వ్యక్తిని అక్తర్ లావాగా గుర్తించి కామెంట్ చేశారు.
Viral video whereby a Pakistani can be seen begging in a flight; Says I am not a beggar but need money to make a madrasas in Pakistan. pic.twitter.com/hUB3ZzVJGn
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2023
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!