Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips The Makers Are Going To Add That Deleted Kiss Scene In The Animal Ott Version

Animal : యానిమల్ ఓటీటీ వెర్షన్ లో ఆ డిలీటెడ్ కిస్ సీన్ యాడ్ చేయనున్న మేకర్స్..?

Published Date :December 14, 2023 , 4:05 pm
By Murali Krishna
Animal : యానిమల్ ఓటీటీ  వెర్షన్ లో ఆ డిలీటెడ్ కిస్ సీన్ యాడ్ చేయనున్న మేకర్స్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

డిసెంబర్ 1 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన యానిమల్ మూవీ భారీగా వసూళ్లు సాధిస్తూ రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది.అయితే సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. యానిమల్ మూవీ 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.755 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ మూవీ వసూళ్లు రూ.467.85 కోట్లుగా ఉన్నాయి.అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14 లేదా 15 తేదీల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.అంతేకాదు థియేటర్లలో డిలీట్ చేసిన ఓ సీన్ ను కూడా ఓటీటీలో చేర్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ పాత్రకు, తన పాత్రకు మధ్య సినిమాలో ఉన్న బంధం గురించి తెలిపారు.

ప్రేమ, ద్వేషం కలగలసిన బంధమది. దీని గురించి చెబుతూ క్లైమ్యాక్స్ ఫైట్ సీన్ ఎలా జరిగిందో వివరించారు.”ఈ ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపాలని అనుకుంటారు. కానీ వాళ్ల మధ్య ప్రేమ కూడా ఉంది. అందుకే క్లైమ్యాక్స్ ఫైట్ లో బ్యాక్‌గ్రౌండ్ లో ప్రేమ గురించిన పాట వస్తుంటే వీళ్లు కొట్టుకుంటూ ఉంటారు” అని బాబీ తెలిపారు.క్లైమ్యాక్స్ లో బీ ప్రాక్ పాడిన దునియా జలా దేంగే అనే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. నిజానికి తమ పాత్రల మధ్య ఓ కిస్ సీన్ కూడా ఉందని బాబీ వెల్లడించారు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆ సీన్ తనకు ఎలా వివరించాడో బాబీ తెలిపారు.”మీరు ఫైట్ చేస్తూ ఉంటారు.. నువ్వు సడెన్ గా కిస్ చేస్తావు. అయినా వదిలి పెట్టవు. అతడు నిన్ను చంపేస్తాడు అని సందీప్ చెప్పాడు. ఇద్దరి మధ్య ఓ కిస్ ఉంది. కానీ అతడు ఆ సీన్ ను డిలీట్ చేశాడు. బహుశా ఆ సీన్ నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ లో చూడొచ్చు” అని బాబీ డియోల్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • animal
  • Bobby Deol
  • Ranbir Kapoor
  • Sandeep Reddy Vanga

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions