IT Rides : జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు.. భారీగా లెక్కల్లో చూపని సొత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు తెల్లవారు జామున నాసిక్ నగరంలోని సురానా జ్యువెలర్స్‌పై ఐటీ సోదాలు జరిగాయి. కాగా., సురానా జ్యువెలర్స్‌పై యాజమాన్యం వెల్లడించని అనేక లావాదేవీల పై ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలు పెట్టింది. ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో దాదాపు రూ. 26 కోట్ల నగదు, రూ. 90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ మహారాష్ట్రలో చాలా యాక్టివ్ గా పని చేస్తోంది.
Uttarpradesh: మరో మహిళతో ప్రేమాయణం.. అడిగిన భార్య చేతిని కుట్టుమిషన్ తో కుట్టిన జవాన్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజాగా నాందేడ్ లో దాడులు నిర్వహించి ఏకంగా రూ. 170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సొత్తును స్వాధీనం చేఉకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత, ఇప్పుడు నాసిక్ లో చర్యలు తీసుకుంటుండగా మరికొన్ని కోట్ల విలువైన నగదు పట్టుబడింది. ఈ దాడి నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగ్లాలోని ఫర్నిచర్ ను మొదలగు వాటిని కూడా పగులగొట్టి నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందింది. అధికారులు చేసిన ఈ చర్య వల్ల నగరంలో ఈ కేసు సంచలనం సృష్టించింది.
Game Changer: గేమ్ చేంజర్‌లో అలాంటి పాత్ర.. అంజలి లీక్ చేసేసిందిగా..!
ఈ ఆపరేషన్ మొత్తం 30 గంటల పాటు సాగిందని., అందుగాను 50 – 60 మంది అధికారులు సురానా జ్యువెలర్స్ షాపుతో పాటు అతని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కార్యాలయలపై దాడులు చేశారు.
#WATCH | The Income Tax Department launched a raid on Surana Jewellers in Nashik, in response to alleged undisclosed transactions by the proprietor. About Rs 26 crore in cash and documents of unaccounted wealth worth Rs 90 crore have been seized in raids carried out by the Income… pic.twitter.com/lnv9wAGi3N
— ANI (@ANI) May 26, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!