Dear Comrade: కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే
- హిందీ ప్రేక్షకులకు తెగ నచ్చేసిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్
- యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dear Comrade : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ “గీతా గోవిందం”..స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.సినిమాలో వీరిద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా తరువాత వీరిద్దరూ జంటగా నటించిన మూవీ డియర్ కామ్రేడ్..దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని ,యలమంచిలి రవి శంకర్ ,మోహన్ చెరుకూరి ,యష్ రాగినేని గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు.
Read Also :Pushpa 2 : కపుల్ సాంగ్ కు నెట్టింట సూపర్ క్రేజ్..టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుందిగా..
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాబీ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో అద్భుతంగా నటించారు.రష్మిక ఈ సినిమాలో లిల్లి అనే స్టేట్ లెవెల్ క్రికెటర్ పాత్రలో నటించింది .ఈ సినిమాలో విజయ్ ,రష్మిక మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.అయితే ఈ సినిమాకు తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం యూట్యూబ్ 400 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతుంది.తాజాగా ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది.ఇదిలా ఉంటే విజయ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.త్వరలోనే తన అప్ కమింగ్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
𝟒𝟎𝟎 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍 + 𝐕𝐈𝐄𝐖𝐒 for the Hindi version of #DearComrade on YouTube.@TheDeverakonda #VijayDeverakonda #RashmikaMandanna @iamRashmika @MythriOfficial pic.twitter.com/TsbHjVxOVW
— Samjain (@sammedjain108) June 15, 2024
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!