The Great Pre-Wedding : గద్దర్ అవార్డ్స్ లో రెండు అవార్డ్స్ గెలుచుకున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో 2025లో విడుదలైన కామెడీ డ్రామా సినిమా. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. మాస్టర్ రోహన్ రాయ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా కుటుంబ నేపథ్యంలో నడిచే వినోదాత్మక కథతో తెరకెక్కిగా గతేడాది నవంబరు 7 న రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పల్లెటూరి నేపథ్యం, చక్కటి కామెడీ, అద్భుతమైం కథ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
Also Read : War Efeect : మిడిల్ ఈస్ట్ వార్.. మరొక స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ఇదిలా ఉండగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. గద్దర్ అవార్డుల్లో ఈ సినిమాకు థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంతో పాటు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన మాస్టర్ రోహన్ రాయ్‌కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. థియేటర్ & ఓటీటీలో సూపర్ హిట్ అయినా ఈ సినిమా ఇప్పుడు గద్దర్ అవార్డుల్లో రెండు విభాగాల్లో గెలుపొందడం ద్వారా ఈ చిత్రానికి మరింత గుర్తింపు లభించింది. చిన్న సినిమాగా వచ్చిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రేక్షులతో ది గ్రేట్ అనిపించుకుని రెండు అవార్డులు అందుకోవడం పట్ల నిర్మాత సందీప్ అగరం సంతోషం వ్యక్తం చేస్తూ ‘ ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్ లో మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. కథ బలంతో పాటు అందరిని అలరించేలా ఉంటాయి. టాలివుడ్ కు చెందిన యంగ్ హీరో ఈ సినిమాలో నటిస్తాడు. అలాగే తమిల్ హీరోతో మరొక సినిమా చర్చల దశలో ఉంది అని అన్నారు.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..