Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Goat Life Movie Cominng To Ott

The Goat Life : ఓటీటీలోకి వచ్చేస్తున్న “ది గోట్ లైఫ్”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Published Date :April 25, 2024 , 2:01 pm
By Murali Krishna
The Goat Life : ఓటీటీలోకి వచ్చేస్తున్న “ది గోట్ లైఫ్”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళం హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన నటనతో మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ గత ఏడాది వచ్చిన ‘సలార్’ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించాడు.సలార్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఈ మలయాళ హీరో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌”ది గోట్ లైఫ్(ఆడు జీవితం )” ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది .ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ చిత్రాల జాబితాలో ఆడు జీవితం మూవీ చేరిపోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతుంది.ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న బ్లెస్సీ ‘ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. డిస్నీ+హాట్‌స్టార్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.ఓటిటి నిబంధనల ప్రకారం ఈ సినిమా విడుదలైన 40 రోజుల తర్వాత ఓటిటిలో విడుదల కానుంది.దీని ప్రకారం మే 10న ఓటీటీలో ఆడు జీవితం విడుదల కానుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబందించిన అధికారికంగా ప్రకటన రానున్నట్లు సమాచారం ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #coming to ott streaming
  • the goat life

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions