IND vs NZ 2nd Test: ముగిసిన తొలి రోజు ఆట.. నిరాశ పరిచిన హిట్ మ్యాన్
- తొలి రోజు ముగిసిన ఆట
- ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1
- క్రీజులో యశస్వీ జైస్వాల్ (6).. శుభ్‌మన్ గిల్ (10)
- తొలి ఇన్నింగ్స్ 243 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1 పరుగులతో ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (6*), శుభ్‌మన్ గిల్ (10*) ఉన్నారు. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 243 పరుగుల ఆధిక్యంలో ఉంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఏమీ పరుగులు చేయకుండానే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులకు ఆలౌటైంది.
Read Also: SP Bar Association: ఎవర్ని అడిగి మార్చారు? కొత్త న్యాయమాత విగ్రహంపై వివాదం..
Also Read
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో డేవాన్ కాన్వే అత్యధికంగా (76) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. రచిన్ రవీంద్ర (65), మిచెల్ సాంథ్నర్ (33) పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ సూపర్ బౌలింగ్ చేశాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌తో 7 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా.. కివీస్ బ్యాటర్లను కట్టడి చేశాడు. మరోవైపు.. మరో స్పిన్ బౌలర్ అశ్విన్ కూడా 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు మొత్తం వికెట్లు తీశారు.
Read Also: Supreme court: శరద్‌పవార్ పార్టీకి షాక్.. గడియారం గుర్తు అజిత్ పవార్ ఎన్సీపీదేనని వెల్లడి
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!