Dog Cat Fight : పిల్లి పులిలా మారింది.. దెబ్బకు కుక్క బుర్ర గిర్రున తిరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Cat Fight : అందరికీ కుక్క, పిల్లి ఒకటంటే మరోదానికి పడదని తెలుసు. ఇవి రెండూ ప్రత్యర్థులని మనం విన్నాం. రెండు జంతువులు ఒకే ఇంట్లో కనిపించడం కూడా చాలా అరుదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. రెండు జంతువులు ఒకదానికొకటి ఎంత ప్రేమను కలిగి ఉన్నాయో ఇది చూపిస్తుంది. పిల్లి, కుక్క పోరాడినప్పుడు పిల్లి తన్నడంతో కుక్క పరిస్థితి చూడాల్సిందే. కుక్క ఏం చేసిందో చూస్తే మీరు కడుపుబ్బ నవ్వుకుంటారు.
Read Also:Weather Update: ఏపీ, యానాంలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అందులో కుక్క, పిల్లి కనిపించాయి. కొంతకాలం తర్వాత రెండు జంతువులు ఒకదానితో ఒకటి పోరాడుతాయి. ఒక పిల్లి పోరాటంలో కుక్కపై పంజా విసిరింది. ఆ సమయంలో కుక్క పిల్లి ముందు గుండ్రంగా తిరగడం ప్రారంభిస్తుంది. పిల్లి కుక్క వైపు చూస్తుంది. ఈ ఫన్నీ వీడియోను ఓ వ్యక్తి మొబైల్‌లో బంధించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also:Mahesh Babu: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సూపర్ స్టార్…
ఈ కుక్క, పిల్లి వీడియోను మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. ఈ వీడియో కామెడీ కావడంతో చాలా మంది ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ వీడియోను @buitengebiden అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో @buitengebiden ఖాతాలో 2.2 మిలియన్ ఫాలోవర్లకు షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 16 లక్షల మంది వీక్షించారు. 60 వేల మంది ఈ వీడియోను లైక్ చేసారు.
Ninja dog.. 😂 pic.twitter.com/UBfA0wVVl3
— Buitengebieden (@buitengebieden) May 5, 2023
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!