Air India Black Friday: నేటి నుంచే ఎయిర్ ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం.. టికెట్స్ బుకింగ్ పై తగ్గింపు
- నేటి నుంచే ఎయిర్ ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్
- టికెట్స్ బుకింగ్ పై తగ్గింపు
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Black Friday: ఎయిర్ ఇండియా శుక్రవారం నాడు పరిమిత కాలానికి బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా.. దేశీయ విమానాలకు బేస్ ఫేర్‌లో 20 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది. అంతే కాదండోయ్.. అంతర్జాతీయంగా వివిధ రూట్లకు 12 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో యునైటెడ్ స్టేట్స్, యూరోప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా ఇంకా దక్షిణాసియాలోని గమ్యస్థానాలు ఉన్నాయి. ఈ ఆఫర్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: ED Raids: షెల్ కంపెనీపై ఈడీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఈ సేల్ ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్ కోసం మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. జూన్ 30, 2025 వరకు ప్రయాణించడానికి నవంబర్ 29 ఉదయం 12.01 నుండి డిసెంబర్ 2 రాత్రి 11.59 వరకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. భారతదేశం, ఆస్ట్రేలియా లేదా ఉత్తర అమెరికా మధ్య విమానాలు అక్టోబర్ 30, 2025 వరకు ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎయిర్ ఇండియా తన వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా విక్రయ వ్యవధిలో చేసిన అన్ని బుకింగ్‌లకు సేవా ఛార్జీలను మాఫీ చేసింది. దింతో దేశీయ విమానాల్లో రూ. 399, అంతర్జాతీయ బుకింగ్‌లపై రూ. 999 వరకు అదనపు ఆదా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా విమాన ప్రయాణాలకు సన్నాహాలు చేస్తుంటే వారికీ ఈ ఆఫర్స్ బాగా ఉపయోగ పడనున్నాయి.
Also Read: IND vs AUS: విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తుంటే.. మా ప్లేయర్స్ ఏం చేశారో: క్లార్క్
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!