UP: రూ.20, చాక్లెట్లతో ప్రలోభ.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం
- ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం
- రూ.20.. చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి..
- 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం
- ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి
- 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.20, చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా వాయిస్తుండగా చూసేందుకని బాలిక అక్కడికి వచ్చింది. అయితే ఆ చిన్నారిని చూసిన నిందితుడు కామంతో రగిలిపోయి.. రూ.20, చాక్లెట్‌తో ప్రలోభపెట్టి రాత్రి చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రాంకోలా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత.. పరారీలో ఉన్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Read Also: Health Tips: వయసు పెరిగే కొద్ది ఈ వ్యాధులు రావొచ్చు..కొన్ని నియమాలు పాటించండి
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
తమ ఊరికి వచ్చిన పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా చూసేందుకు తాను కూడా అక్కడికి వెళ్లానని నిందితుడు ప్రమోద్ సాహ్ని పోలీసులకు చెప్పాడు. అక్కడే ఉన్న బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి 8 ఏళ్ల చిన్నారిని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. అమాయక బాధితురాలికి అతని పేరు తెలియదు.. చిన్నారి అతన్ని అంతగా గుర్తించలేదన్నారు. ఇంత దారుణమైన ఘటనకు పాల్పడి నిందితుడు హాయిగా జీవితం గడుపుదామనుకున్నాడు.. కానీ నేరస్థుడు ఎప్పటికైనా కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పోలీసులు తెలిపారు.
Read Also: Rakshith Atluri: సైకో సీన్ చూస్తూ ఆడియన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు: రక్షిత్ అట్లూరి ఇంటర్వ్యూ
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..