Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News That Ott Flatform Got Spy Movie Ott Rites

Spy : స్పై సినిమా డిజిటల్ హక్కులు పొందిన ఆ ప్రముఖ ఓటీటీ సంస్థ..

Published Date :June 29, 2023 , 6:12 pm
By Murali Krishna
Spy : స్పై సినిమా డిజిటల్ హక్కులు పొందిన ఆ ప్రముఖ ఓటీటీ సంస్థ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ”స్పై”. ఈ సినిమా మంచి బజ్ తో ఈరోజు ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.సుభాస్ చంద్రభోస్ మరణం వెనుక వున్న రహస్యాలను చేదించే స్పై గా నిఖిల్ నటించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా లో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయని సమాచారం.ప్రేక్షకులను యాక్షన్ అంశాల తో థ్రిల్ చేయడానికి ఈ రోజు ఎంతో  గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ట్రైలర్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసింది స్పై సినిమా. భారీ గా అంచనాలు పెరగడం తో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అవ్వగా ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ వచ్చినట్టు సమాచారం..అక్కడ మంచి ఓపెనింగ్స్ కూడా అందుకున్నట్లు సమాచారం.. ఇండియా లో ఎలాంటి టాక్ అందుకుంటుందో అయితే వేచి చూడాలి..

ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా ఆర్యన్ రాజేష్ కూడా ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.. ఇక ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథను కూడా అందించారు.ఇప్పటికే కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొట్టాడు నిఖిల్ ఆ తరువాత 18 పేజెస్ వంటి క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా అంతగా మెప్పించలేక పోయింది.ఇదిలా ఉండగా స్పై సినిమా డిజిటల్ ఓటిటి రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోసొంతం చేసుకున్నట్టు సమాచారం.థియేటర్స్ రన్ తర్వాత అమెజాన్ లో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #gary bh
  • Iswarya Menon
  • nikhil siddarth
  • spy

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions