NTV Telugu Site icon

Thandel : శ్రీ‌కాకుళం షెడ్యూల్ పూర్తి చేసిన ‘తండేల్’.. ఫొటోస్ వైరల్

Thandel2

Thandel2

Thandel : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’ (Thandel). ఇప్పటికే సినిమాను షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల నటి సాయి పల్లవి నటిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటీవల శ్రీకాకుళంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ శ్రీకాకుళంలో జరగనుంది. అయితే ఈ రోజు చిత్ర బృందం శ్రీకాకుళం సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసింది.

GST: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయింపు..

ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. మత్స్యకారుల జీవనశైలి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

Show comments