Thailand Princess : థాయ్ లాండ్ యువరాణికి గుండెపోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand Princess : థాయ్ లాండ్ యువరాణి బజ్రకితియభ ఖావో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. జాతీయ పార్కులో తన పెంపుడు కుక్కతో పరిగెడుతుండగా ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. గంట పాటు సీపీఆర్ (కార్డియోపల్మొనరీ రీససియేషన్) చేసినా కూడా ఆమెలో స్పందన లేకపోవడంతో విషయాన్ని వెంటనే థాయ్ రాజు వజిరలాంగ్ కార్న్‌కు తెలియజేశారు. వెంటనే హెలికాప్టర్లో కుమార్తెను తీసుకుని నార్త్ బ్యాంకాక్ వెళ్లారని ఓ పత్రిక నివేదించింది. గుండెపోటుతో కుప్పకూలిన యువరాణికి గంటకు పైగా సీపీఆర్ చేసినా కూడా ఆమె స్పందించలేదని తెలిపింది. దాంతో, ఆమెకు ఆక్సిజన్ అందించేందుకు ఎక్మో మెషిన్ పెట్టారు. ఆమెను మిలిటరీ హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు అని అండ్రూ మ్యాక్ గ్రెగర్ మార్షల్ అనే జర్నలిస్ట్ వెల్లడించాడు. థాయ్‌లాండ్‌కు తర్వాత కాబేయే యువరాణి బజ్రకితియభ గుండెపోటుతో కుప్పకూలడంతో రాజకుటుంబం ఆందోళనలో ఉంది.
Also Read
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
తాజావార్తలు
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!