TGSRTC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీజీఎస్ఆర్టీసీ..
- యూపీఎస్‌ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం టీజీఎస్‌ఆర్‌టీసీ విస్తృత ఏర్పాట్లు.
- యూపీఎస్సీ GS పేపర్ I ఉదయం 9:30 నుండి 11:30 వరకు
- యూపీఎస్సీ GS పేపర్ II మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు
- కోటి మరియు రాథిఫెల్ లలో కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 16న దేశవ్యాప్తంగా 80 కేంద్రాల్లో నిర్వహించనున్న సివిల్ సర్వీస్ యూపీఎస్‌ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్, హన్మకొండలో ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. యూపీఎస్సీ GS పేపర్ I ఉదయం 9:30 నుండి 11:30 వరకు నిర్వహించబడుతుంది. ఆ తర్వాత యూపీఎస్సీ GS పేపర్ II మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు నిర్వహించబడుతుంది.
Hyderabad: రూ.2 కోట్ల విలువైన బంగారం, వెండిని తరలిస్తున్న ఇద్దరు అరెస్టు..
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా బోర్డింగ్, బస్సుల దిగేటటువంటి పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. బస్సులు బస్టాప్‌ల నుంచి కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. అభ్యర్థుల కోసం వారి బస్సులకు మార్గనిర్దేశం చేసేందుకు హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయబడింది.
PM Modi : వైరల్ గా మారిన జార్జియా మెలోనీ, ప్రధాని మోడీ సెల్ఫీ వీడియో..
ఇందుకోసం కోటి, రాథిఫెల్ లలో కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం అభ్యర్థులు సంప్రదించగల నంబర్స్.. కోటి : 9959226160, రాతిఫైల్ బస్ స్టేషన్: 9959226154.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!