NTV Telugu Site icon

TGSRTC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీజీఎస్ఆర్టీసీ..

Upsc

Upsc

జూన్ 16న దేశవ్యాప్తంగా 80 కేంద్రాల్లో నిర్వహించనున్న సివిల్ సర్వీస్ యూపీఎస్‌ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్‌, హన్మకొండలో ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నారు. యూపీఎస్సీ GS పేపర్ I ఉదయం 9:30 నుండి 11:30 వరకు నిర్వహించబడుతుంది. ఆ తర్వాత యూపీఎస్సీ GS పేపర్ II మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు నిర్వహించబడుతుంది.

Hyderabad: రూ.2 కోట్ల విలువైన బంగారం, వెండిని తరలిస్తున్న ఇద్దరు అరెస్టు..

అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా బోర్డింగ్, బస్సుల దిగేటటువంటి పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. బస్సులు బస్టాప్‌ల నుంచి కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. అభ్యర్థుల కోసం వారి బస్సులకు మార్గనిర్దేశం చేసేందుకు హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయబడింది.

PM Modi : వైరల్ గా మారిన జార్జియా మెలోనీ, ప్రధాని మోడీ సెల్ఫీ వీడియో..

ఇందుకోసం కోటి, రాథిఫెల్‌ లలో కమ్యూనికేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం అభ్యర్థులు సంప్రదించగల నంబర్స్.. కోటి : 9959226160, రాతిఫైల్ బస్ స్టేషన్: 9959226154.