Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tgpsc Assistant Engineer Provisional Selection 2024

TGPSC : ఆ జాబ్‌లకు సెలక్ట్‌ అయిన అభ్యర్థులు లిస్ట్‌ విడుదల చేసిన టీజీపీఎస్సీ

Published Date :December 3, 2024 , 9:47 pm
By Gogikar Sai Krishna
  • వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 50 పోస్టులు
  • అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ 97 పోస్టులు
  • సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
TGPSC : ఆ జాబ్‌లకు సెలక్ట్‌ అయిన అభ్యర్థులు లిస్ట్‌ విడుదల చేసిన టీజీపీఎస్సీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

TGPSC : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2022 సంవత్సరంలో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ వంటి పోస్టుల నియామకానికి వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో ప్రకటన విడుదల చేసింది. అయితే.. విద్యుత్ శాఖలో 13,820 మంది, యాంత్రిక శాఖలో 11,198 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ (విద్యుత్) పోస్టుల కోసం 2023 అక్టోబర్‌ 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో రాత పరీక్షలు నిర్వహించబడగా, అసిస్టెంట్ ఇంజనీర్ (యాంత్రిక) పోస్టుల పరీక్షలు 2023 అక్టోబర్‌ 26న నిర్వహించారు.

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్‌ సిగ్నల్‌..

అయితే.. చర్యల్లో భాగంగా, షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన విద్యుత్ శాఖ కోసం గత నెల 22 నుంచి 28వరకు, యాంత్రిక శాఖ కోసం 23 , 24 , 28 తేదీల్లో సర్టిఫికెట్‌ వేరిఫికేషన్‌ చేశారు అధికారులు. అయితే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఇతర సంబంధిత ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత, కమిషన్ 50 మంది విద్యుత్ విభాగం అభ్యర్థులు, 97 మంది యాంత్రిక విభాగం అభ్యర్థులకు ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను ప్రకటించింది. వివరాలకు అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://www.fhpsc.gov.in) ను సందర్శించండి.

HYDRA : ఫిర్యాదు వచ్చింది.. ఫీల్డ్‌లోకి దిగి రఫ్పాడించిన హైడ్రా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • certificate verification
  • Telangana Public Service Commission
  • TGPSC

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions